✨ LET US BREAK THE IGNORANCE ✨
Unlock Your True Potential and Live a Confident, Balanced Life
Karlapudi Krishna Foundation
🌿 Welcome to Karlapudi Krishna Foundation
A Non-Profit Organization for Personality Development, Spiritual Growth & Social Service
( Regd. No: 280/2025. ) For over 17 years, the Karlapudi Krishna family has been serving society in various fields.
Now, through this Foundation, we continue our mission with greater vision and dedication.
కర్లపూడి కృష్ణ ఫౌండేషన్ కు స్వాగతం!
వ్యక్తిత్వ వికాసం- ఆధ్యాత్మికత- సమాజ సేవా కార్యక్రమాలకు నెలవైన మా
కర్లపూడి కృష్ణ ఫౌండేషన్ లాభాపేక్షలేని ఒక స్వచ్చంధ సేవా సంస్థ.రిజిస్టర్డ్ నంబర్: 280/2025. కర్లపూడి కృష్ణ కుటుంబం గత 17 సంవత్సరాలుగా వివిధ రంగాలలో చేస్తున్న సేవా కార్యక్రమాలను ఇకపై ఈ ఫౌండేషన్ వేదికగా చేస్తుంది.
* వ్యక్తిత్వ వికాస పురోభివృద్ధికి అనువైన కార్యక్రమాలు:
– లైవ్ సెషన్స్/ వెబినార్స్
– విద్యార్ధులకు ఉచిత మోటివేషన్ తరగతులు
– ఉపాధ్యాయులకు/ టీచర్లకు స్కిల్ డెవలప్ మెంట్ తరగతులు
– తల్లిదండ్రులకు శిక్షణా తరగతులు
* ఆధ్యాత్మిక కార్యక్రమాలు:
– సాయి తత్వ ప్రచారం
– రామాయణ, మహాభారతం- భగవద్గీత..లపై ప్రవచనాలు
* సమాజ సేవా కార్యక్రమాలు:
✨ LET US BREAK THE IGNORANCE ✨
✨ LET US BREAK THE IGNORANCE ✨
2 Days Webinar On October 25th & 26th - 7 PM
* మన విజయానికి, అపజయానికి మనసే/ మనస్తత్వమే కారణం
* మన సంతోషానికి, దు:ఖానికి మనసే/ మనస్తత్వమే కారణం
* ప్రస్థుతం మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా.. దాని మూలం మాత్రం మనసే / మనస్తత్వమే అయి ఉంటుంది.
* ఇప్పటి మీ జీవితం మీ మనసు/ మనస్తత్వం ఆధారంగా మీకు లభించిందే.
* ఇప్పటి మీ జీవితం/ మీ ఆదాయం/ మీ సమస్యలు/ మీ సంబందాలు/మీ గౌరవం/ మీ హోదా… ఏది మారాలన్నా మీ మనసు మారాలి.. మీ మనస్తత్వం మారాలి.
* దీనికి మీరు చేయవలసిందల్లా ఈ ఉచిత వెబినార్ కు హాజరు కావడమే!
✨ ఓపికగా చదవండి! ✨
సమస్యలను, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి? ఎలా ఆనందంగా జీవించాలి? అన్నది రహస్యం కానే కాదు..ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న మన వేదభూమి ఆ జ్ఞానాన్ని మనకు ఎప్పుడో అందించింది. ఇప్పుడు మనం చేయవలసింది.. ఆ మార్గంలో ప్రయాణించడమే!
ఈ భూమిపై మనతో పాటు జీవించే జీవరాశులన్నింటిలో మేధస్సు, విచక్షణ ఉన్నది మనకే( మనిషికే). మన తెలివితేటలతో గ్రహాలకు చేరుకోగలుగుతున్నాం.విశ్వాన్ని శోధించగలుగుతున్నాం. ఎన్నో సైన్స్ ఆవిష్కరణలతో జీవితాన్ని సుఖమయం చేసుకోగలుగుతున్నాం. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే.
మరోవైపు నిత్యం ఒత్తిడితో, ఆందోళనలతోనే జీవిస్తున్నాం. అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండి నేలతల్లి కడుపులోకి చేరుకొనేంత వరకు నిత్యం సమస్యలతో పోరాడుతూనే ఉన్నాం. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. దీనికి ప్రధాన కారణం, మనం అంతరిక్షాన్ని జయించగలుగుతున్నాం, కానీ అంతరంగాన్ని జయించలేకపోతున్నాం. ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, కానీ మన హృదయ లోతుల్లోకి చేరుకోలేక పోతున్నాం.
One to One Guidance 
✨ One-to-One Guidance for Students | వ్యక్తిగత మార్గదర్శనం ✨
Boost your marks/sharpen your memory/master exam /build confidence/ concentration tips/ stress management/ Time management/ good habits
విద్యార్ధులకు ప్రత్యేక వ్యక్తిగత గైడెన్స్:
* మార్కులు తగ్గడానికి కారణాలేమిటి?
* జ్ఞాపకశక్తిని పెంచుకోవడం ఎలా?
* ఏకాగ్రత సాధించాలంటే ఏం చేయాలి?
* టైం మేనేజ్ మెంట్..?
* ఒత్తిడిని ఎలా జయించాలి?
* ఉన్నత భవిష్యత్తుకు.. ఉన్నత అలవాట్లు
.. ఇలాంటి ఎన్నో అంశాలపై ఈ సెషన్స్ లో సమగ్ర శిక్షణ ఇవ్వబడుతుంది.
✨ One-to-One Parenting Guidance | తల్లిదండ్రులకు వ్యక్తిగత మార్గదర్శనం ✨
Practical parenting skills/conscious parenting/raising responsible kids
తల్లిదండ్రులకు ప్రత్యేక వ్యక్తిగత గైడెన్స్:
* పిల్లల్ని పెంచడం అంటే ఏమిటి?
* పిల్లల్ని పెంచడంలో నైపుణ్యాలు
* పిల్లల మనస్యత్వాన్ని ఎలా అంచనా వేయాలి?
* కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏమిటి?
* పిల్లల అలవాట్లను మార్చేదెలా?
* పిల్లలలో నైతిక విలువలను పెంచేఫెలా?
* చెడు అలవాట్లకు లోనైన పిల్లలను ఎలా మార్చుకోవాలి?
… ఇలాంటి ఎన్నో అంశాలపై తల్లిదండ్రులకు సమగ్ర శిక్షణ ఇవ్వబడుతుంది.
✨ One-to-One Family Guidance | కుటుంబ సమస్యలకు వ్యక్తిగత మార్గదర్శనం ✨
* Solutions for Family, Financial, and Emotional Challenges
కుటుంబ సమస్యలకు వ్యక్తిగత మార్గదర్శనం:
కుటుంబ సమస్యలు- ఆర్ధిక సమస్యలు- మనస్పర్ధలు- పరిష్కారాలు:
* సమస్యలతో జీవిస్తున్నారా?
* ఆర్ధిక ఇబ్బందులు ఆందోళనకు గురిచేస్తున్నాయా?
* కుటుంబ కలహాలు, మనస్పర్ధలు కృంగదీస్తున్నాయా?
* ఆనందంతో జీవించలేమనే నిరాశకు గురవుతున్నారా?
* వివాహ బంధంలో చెప్పుకోలేని సమస్యలతో సతమవుతున్నారా?
ఇలాంటి ఎన్నో సమస్యలకు సమగ్రమైన గైడెన్స్ ఇవ్వబడుతుంది.
Paperback Books 
Explore books authored by Sri Karlapudi krishna
-
కసితోనాస్తి దుర్భిక్షం ( Kasithonasti Durbhiksham )
₹150.00Original price was: ₹150.00.₹119.00Current price is: ₹119.00. Buy NowAdd to WishlistAdd to Wishlist -
సాయి మనకు తోడుంటే.. ( నిత్య ఆచరణ గ్రంథం)
₹250.00Original price was: ₹250.00.₹149.00Current price is: ₹149.00. Buy NowAdd to WishlistAdd to Wishlist -
విజయం నీలోనే దాగుంది
₹150.00Original price was: ₹150.00.₹119.00Current price is: ₹119.00. Buy NowAdd to WishlistAdd to Wishlist -
Saibaba From Saint to God
₹150.00Original price was: ₹150.00.₹119.00Current price is: ₹119.00. Buy NowAdd to WishlistAdd to Wishlist -
విజయం ఇంకెంత దూరం..?
₹150.00Original price was: ₹150.00.₹119.00Current price is: ₹119.00. Buy NowAdd to WishlistAdd to Wishlist -
పిల్లల్ని ఇలా పెంచితే.. వారు విజేతలవుతారు!
₹150.00Original price was: ₹150.00.₹119.00Current price is: ₹119.00. Buy NowAdd to WishlistAdd to Wishlist -
సాయిబాబా దేవుడెలా అయ్యాడు?
₹150.00Original price was: ₹150.00.₹119.00Current price is: ₹119.00. Buy NowAdd to WishlistAdd to Wishlist
e-books 
Explore books authored by Sri Karlapudi krishna
-
సాయిబాబా దేవుడెలా అయ్యాడు?
₹119.00Original price was: ₹119.00.₹49.00Current price is: ₹49.00. Buy NowAdd to WishlistAdd to Wishlist -
సాయి మనకు తోడుంటే.. ( నిత్య ఆచరణ గ్రంథం)
₹149.00Original price was: ₹149.00.₹69.00Current price is: ₹69.00. Buy NowAdd to WishlistAdd to Wishlist -
Saibaba From Saint to God
₹119.00Original price was: ₹119.00.₹49.00Current price is: ₹49.00. Buy NowAdd to WishlistAdd to Wishlist
Combo Pack 
Explore books authored by Sri Karlapudi krishna
-
Motivational Combo
₹699.00Original price was: ₹699.00.₹499.00Current price is: ₹499.00. Buy NowAdd to WishlistAdd to Wishlist -
Spirital Combo
₹399.00Original price was: ₹399.00.₹249.00Current price is: ₹249.00. Buy NowAdd to WishlistAdd to Wishlist
✨ Get In Touch ✨
+91 95500 12412
+91 81219 03200
+91 89197 63081
+91 76750 80510









